MMR
Mekala Mohana Reddy Mohan Reddy Mekala (MMR) is disciplined, nature lover and preferred to live *Sattvik Life*. 7/1963 About Family: పెద్దగొట్టిగళ్ళు అనే గ్రామంలోని కొండారెడ్డి గారి పల్లి లో మేకల జయరాం రెడ్డి మరియు అమ్మన్నమ్మ గారికి నలుగురు కుమారులు, వాళ్ళ పేర్లు శివ గంగి రెడ్డి, మోహన రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, వెంకటరమణ రెడ్డి[ Read about family ] రెండోవ కుమారుడు మోహన్ రెడ్డి (ఉపాధ్యాయులు) గారికి 1989 సెప్టెంబర్ 7 వ తేదిన శ్రీమతి కళావతి తో వివాహము జరిగినది. వీరికి ఒక కుమారుడు - గౌతం రెడ్డి , ఒక కుమార్తె మౌనిక/ మేఘన . కుమారుడు గౌతం రెడ్డి కి పనితా తో వివాహం అయినది. కుమార్తె మౌనిక కి మా (MMR) అక్క కుమారుడైన దినేష్ కుమార్ రెడ్డి తో వివాహం జరిగినది. Qualification: B.Ed from Barampur, Orissa and B.Sc. from SV University Tirupati Worked as Teacher in: ZP High Schools: Pulicherla, ChinnaGottiGallu, Tirupati Rural, Ro...
Comments
Post a Comment